తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఈ సారి ముందుగానే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే!

3 hours ago 2
Ttd Reviews Arrangements For Vaikunta Ekadasi Darshans From 20 To 29th: తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ సమీక్ష నిర్వహించింది. ఈసారి కూడా 10 రోజుల పాటూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు కల్పిస్తారు. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.. ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేయాలన్నారు. అలాగే సామాన్యులకు దర్శనం కల్పిస్తామన్నారు.
Read Entire Article