తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. ఫోటోల కోసం ఎగబడిన భక్తులు

11 months ago 21
తిరుమల శ్రీవారిని హీరోయిన మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. శ్రీవారి ఆలయం బయట హీరోయిన్‌ మీనాక్షితో ఫోటోలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు.
Read Entire Article