తిరుమల శ్రీవారికి HCL భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం.. భక్తులకు ఉచితంగానే!

3 months ago 8
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. హెచ్‌సీఎల్ చైర్ పర్సన్ రోషణి నాడర్ రూ.2 కోట్లు టీటీడీ బర్డ్ ట్రస్టుకు ఇచ్చారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ సమావేశంలో వేసవిలో విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండ రోజు హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి దర్శనమిచ్చారు.
Read Entire Article