తిరుమల శ్రీవారికి గుంటూరు భక్తురాలి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

2 weeks ago 4
Tirumala D Kasturi Donates Rs 51 Lakhs: తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అందించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గుంటూరుకు చెందిన భాష్యం డెవలపర్స్‌ సంస్థ డైరెక్టర్‌ డి కస్తూరి రూ.51 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమలలోని గోకులం గెస్ట్‌హౌస్‌లో ఆదివారం రాత్రి అదనపు ఈవో వెంకయ్యచౌదరికి దాత, కుటుంబసభ్యులు ఆ చెక్కును అందజేశారు. నాలుగు రోజుల క్రితం కూడా తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అందించారు.
Read Entire Article