తిరుమల శ్రీవారికి గుడివాడ భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 42
Tirumala Gudivada Devotee Rs 10 Lakhs Donated: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు రూ.10 లక్షల విరాళం అందజేశారు. అలాగే తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది, ఇది 19 రోజుల పాటు జరగనుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కూడా శ్రీ భాష్యకార్ల ఉత్సవం మొదలైంది. మే 3న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్పయాగం జరగనుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కండి.
Read Entire Article