తిరుమల శ్రీవారికి పూలంగి సేవ గురించి తెలుసా.. ప్రతి గురువారం ఆభరణాలు లేకుండా, ప్రత్యేకతలివే

1 year ago 13
Tirumala Poolangi Seva: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పుష్పాలంకరణ అంటే ఎంతో ఇష్టం. గురువారం జరిగే పూలంగి సేవలో స్వామివారికి ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరణ చేస్తారు. వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఇదిలా ఉంటే చంద్రగ్రహణం కారణంగా మూతపడిన శ్రీవారి ఆలయం సోమవారం ఉదయం తెరుచుకుంది. ప్రత్యేక శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. తిరిగి అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.
Read Entire Article