తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. ఆస్పత్రుల్లో పేషెంట్ల కోసం

7 months ago 19
Medicines Worth Rs 78 Lakh Donated To Ttd: తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తులు 78 లక్షల విలువైన మందులు విరాళంగా ఇచ్చారు. కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో శ్రీ కామాక్షి అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. 2025లో శ్రీవారి లడ్డూల విక్రయం రికార్డు స్థాయిలో నమోదైంది, గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. భక్తుల సంతోషానికి కారణమైన లడ్డూల నాణ్యత, రుచిపై టీటీడీ దృష్టి సారించింది.
Read Entire Article