Tirumala Pavithrotsavam 2026 One Ticket 4 Darshans Booking Details: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఒకే టికెట్‌పై మూడు రోజుల పాటూ నాలుగుసార్లు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నెల 21న టీటీడీ ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను ఆన్‌లైన్ విడుదల చేస్తారు. ఈ టికెట్లు బుక్ చేసుకునే వరుసగా మూడురోజుల పాటూ శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.