తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. ప్రముఖ సినీ దర్శకుడు వశిష్ట, ఛోటా కే నాయడు..!

3 weeks ago 4
తిరుమల శ్రీవారిని దర్శకుడు వశిష్ట, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు, కథానాయకి దివి దర్శించుకున్నారు. మంగళవారం 64,252 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.68 కోట్లు సమర్పించారు.
Read Entire Article