తిరుమల: స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు మరోసారి పాము కాటు

8 months ago 19
పాముల భాస్కర్‌గా పేరుగాంచిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు మరోసారి పాము కాటుకు గురయ్యారు. పామును పట్టే సమయంలో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. గతంలోనూ ఆయన పాముకాటుకు గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Entire Article