తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన

1 year ago 24
Tirumala TTD Alert On Ghat Road Repair Works: తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ రానుంది. తరచూ వర్షాల కారణంగా రోడ్లు పాడవడంతో టీటీడీ మరమ్మతులు చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల మరమ్మతుల కోసం రూ.10.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పనులు జరుగుతున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున గంట ముందుగా ప్రయాణం మొదలు పెట్టాలని టీటీడీ సూచించింది. అత్యవసర పరిస్థితిలో టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. రెండున్నర నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read Entire Article