తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. డిసెంబర్ 4న పలు సేవలు రద్దు.. కారణమిదే

3 months ago 8
Tirumala Karthika Parva Deepotsavam: డిసెంబర్ 4న తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. ఆ రోజు కార్తీక పర్వ దీపోత్సవం సందర్భంగా కొన్ని సేవలు రద్దు చేసినట్లు ప్రకటించింది. భక్తులు దీన్ని గమనించుకోవాలని తెలిపింది. శ్రీవారి ఆలయంలో ఘనంగా జరిగే ఈ కార్తీక పర్వ దీపోత్సవం విశేషాలను తెలుసుకుని, టీటీడీకి సహకరించాలని అధికారులు భక్తులను కోరుతున్నారు. అలానే డిసెంబర్ నెలలో మరిన్ని పర్వదినాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ.
Read Entire Article