తిరుమలలో 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ ఈవోకు వినతిపత్రం

10 months ago 25
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కేవలం 2 రోజులు మాత్రమే నిర్వహించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రం ప్రకారం.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని ఓ స్వామీజీ టీటీడీకి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 10 రోజులకు పెంచారని.. అయితే ఇలా చేయడం వల్ల భక్తులకు, ఆలయ వర్గాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఇప్పటికే దీనిపై టీటీడీ సమాలోచనలు జరుపుతోంది.
Read Entire Article