తిరుమలలో ఆ వీడియో తీసింది టీటీడీ ఉద్యోగి.. భక్తుడ్ని రెచ్చగొట్టి?.. అంతా ఆయనే చేశారట!

9 months ago 17
Tirumala TTD Employee Record Devotee Video: తిరుమల క్యూలైన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడి నిరసన కలకలం రేపింది. ఆ సమయంలో వీడియో తీసిన టీటీడీ ఉద్యోగిపై విచారణ జరుగుతోంది. అసలు ఆ ఉద్యోగి వీడియో ఎందుకు తీశారు? ఎవరి ప్రోద్బలంతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు? అనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article