తిరుమలలో ఇక ఆ ఇబ్బంది ఉండదు.. టీటీడీ కొత్త టెక్నాలజీ.. భక్తులకు రిలీఫ్!

11 months ago 25
తిరుమల భక్తులకు ఇబ్బందులు తప్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వర్షాకాలంలో విరిగే పడే కొంచడరియల కారణంగా ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంటుంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రాక్ బోల్టింగ్ అనే టెక్నాలజీ సాయంతో ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది టీటీడీ.
Read Entire Article