TTD Srivani Tickets Online Current Booking: తిరుమల శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ విధానంలో నేటి నుంచి మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై కౌంటర్లలో కాకుండా ఆన్‌లైన్‌లోనే 800 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ టికెట్లు లభిస్తాయి. ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరి. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో సాధారణ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. తిరుమలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.