తిరుమలలో ఎన్నాకెన్నాళ్లకు.. 15 ఏళ్ల తర్వాత ఇలా, ఉచితంగానే.. సామాన్య భక్తులకు మంచి అవకాశం

2 months ago 5
Abhishekam Darshan For Common Devotees: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని భక్తులకు కూడా దర్శనం కల్పిస్తున్నారు. శుక్రవారం అభిషేక సేవ సమయంలో 3,000 మంది సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునే అరుదైన అవకాశం దక్కింది. 15 ఏళ్ల తర్వాత ఈ విధానాన్ని తిరిగి అమలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి.
Read Entire Article