తిరుమలలో ఖాళీ గోనె సంచులతోనూ టీటీడీకి ఆదాయం.. ఈ ఐడియా ఏదో బావుందే!

4 months ago 21
TTD E Tenders For Collection Of Empty Gunny Bags: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు సంబంధించి భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని వేలం నిర్వహిస్తుంటారు. అలాగే తిరుమల శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే వస్తువులకు సంబంధించి డబ్బాలు, గోనె సంచుల్ని వేలం నిర్వహిస్తుంటారు. ఇలా పనికిరావు అనుకున్నవి, పక్కన పెట్టిన వాటిని వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది టీటీడీ. తాజాగా గోనె సంచులకు సంబంధించి వేలం నిర్వహించేందుకు టెండర్లను ఆహ్వానించారు.
Read Entire Article