తిరుమలలో తెలంగాణ భక్తుడికి పెద్ద కష్టమే వచ్చింది.. టీటీడీ అప్రమత్తతో సేఫ్

2 months ago 13
Tirumala Ttd Traces Telangana Devotee Bag: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తెలంగాణ భక్తుడు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ పోగొట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమై టీటీడీకి ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు సీసీటీవీ పర్యవేక్షణతో వేగంగా స్పందించారు.. గంటల వ్యవధిలోనే బ్యాగును భక్తుడికి తిరిగి అప్పగించారు. తిరుమలలో తెలంగాణ భక్తుడు పోగొట్టుకున్న బ్యాగులో డబ్బులు, బంగారం ఉన్నాయి.
Read Entire Article