Nandamuri Ramakrishna Emotional About Ntr Raju Ramachandra Raju:తిరుమల శ్రీవారిని నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ కుటుంబాలు దర్శించుకున్నాయి. ఎన్టీఆర్ రాజు కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఆయనతో కలిసి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంలో ఎన్టీఆర్ రాజు గురించి తలచుకుని నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ రాజు కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు.. శ్రీధర్ వర్మను అందరూ అభినందించారు.