తిరుమలలో భక్తుల కోసం బిగ్ క్యాంటీన్లు.. టీటీడీ కీలక ఆదేశాలు

4 hours ago 2
Tirumala Big Canteens To Devotees: తిరుమలలో బిగ్ క్యాంటీన్లపై టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్యాంటీన్లను వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవి రద్దీ పెరుగుతోందని.. అందకే ఈ క్యాంటీన్లు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే హోటల్స్‌లో టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదర్థాలను విక్రయించాలన్నారు. సిబ్బంది డ్రెస్ కోడ్ తప్పనిసరి, సాంప్రదాయ ఆహారం మాత్రమే విక్రయించాలని సూచించారు.
Read Entire Article