తిరుమలలో భక్తులకు ఉచితంగా.. ఆలయం నుంచి బయటకు రాగానే ఇస్తారు, టీటీడీ వినూత్న ఆలోచన

2 months ago 5
Tirumala Ro Purified Drinking Water To Devotees: వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు టీటీడీ వినూత్న సేవలు అందిస్తోంది. వీపున నీటి క్యాన్లు తగిలించుకుని సేవకులు వెంటనే తాగునీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో, వైకుంఠ ద్వార దర్శనాలు అనుకున్న సమయం కంటే ముందే ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుని, హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. చెన్నై భక్తుడు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
Read Entire Article