తిరుమలలో భక్తులకు పూర్తిగా ఉచితం.. మూడు రోజుల్లో 3లక్షల 41వేలమంది ఫ్రీగా!

1 month ago 10
Tirumala TTD New Record In Luggage Deposit Delivery: టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో టీటీడీ భక్తుల ల‌గేజీ డెలివరీ సేవ‌లు అందించింది. ఏకంగా 50 లక్షల మందికిపైగా భ‌క్తుల‌కు ల‌గేజీ సురక్షితంగా డిపాజిట్, డెలివరీ చేసింది. టీటీడీ తిరుమలలో భక్తుల లగేజీ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లగేజీ, సెల్ ఫోన్ల భద్రత కోసం ఆధునిక డిపాజిట్ – డెలివరీ వ్యవస్థ ఉంది. 345 మంది సిబ్బందితో 65 కౌంట‌ర్ల‌లో మూడు షిఫ్టుల్లో నిరంతర సేవలు అందిస్తున్నారు.
Read Entire Article