తిరుమలలో వారికి కూడా శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

2 hours ago 2
Tirumala Rare Disease Patients Darshan AP High Court Orders: ఏపీ హైకోర్టు అరుదైన వ్యాధులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ‘మెడికల్‌ దర్శనం’ కోటా పరిధిని విస్తరించాలని సూచించింది. టీటీడీ ఈవో నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఈ నిర్ణయాన్ని పిటిషనర్‌కు కూడా తెలియజేయాలని చెప్పింది. లాయర్ యశస్వి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article