తిరుమలలో శ్రీవారి భక్తులకు పండగే.. ఇక పూర్తిగా ఉచితం, రూపాయి కట్టక్కర్లేదు

9 months ago 27
Tirumala Venkatadri Nilayam Stainless Steel Racks For Devotees: తిరుమలలో యాత్రికుల సౌకర్యార్థం టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంకటాద్రి నిలయంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు, పాదరక్షల ర్యాక్‌లు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. వెంకటాద్రి నిలయంలో భక్తుల కోసం స్టీల్ ర్యాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఘాట్ రోడ్ల భద్రత, వ్యర్థాల నిర్వహణపై కూడా సమీక్షలు నిర్వహించారు.
Read Entire Article