తిరుమలలో స్వయంగా రంగంలోకి దిగిన టీటీడీ ఏఈవో.. భక్తులకు ఇబ్బంది లేకుండా!

1 month ago 4
TTD AEO Inspects Laddu Counters: టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు ఏఈవో. అలాగే కౌంటర్ల దగ్గర భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో సీవీఎస్‌వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో ఈనెల 12వ తేదీన చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఈ చక్రతీర్థ ముక్కోటిని ఏటా కార్తిక మాసం శుద్ధ ద్వాదశి నాడు జరుగుతుంది.
Read Entire Article