తిరుమలలోని గోవింద నిలయంలో అరగంట హైడ్రామా.. భక్తుల కేకలు, ఏమైందంటే

10 months ago 21
Tirumala Govinda Nilayam Devotees Stuck: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అరగంటపాటూ ఇబ్బంది పడ్డారు. కొండపై ఉన్న గోవింద నిలయంలో ు్న లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఐదుగురు భక్తులు అరగంటపాటు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు.. అయితే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. అరగంట తర్వాత ఓ ఉద్యోగి వచ్చి లిఫ్ట్ ఓపెన్ చేసి వారిని బయటకు తీశారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినవారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని భక్తులు చెబుతున్నారు.
Read Entire Article