తీరనున్న రైతుల సాగు కష్టాలు.. తుమ్మిడిహెట్టికి సీఎం ఆమోదం, 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ

2 hours ago 1
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి, 100 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం కోరుతూ లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ జియో టెస్టింగ్ పనులను వానలు పడేలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
Read Entire Article