తీవ్రమవుతున్న 'మొంథా' తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్

4 months ago 7
బంగాళాఖాతంలో 'మొంథా' తుపాను తీవ్ర వాయుగుండంగా బలపడి.. సోమవారం సాయంత్రానికి చెన్నైకి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
Read Entire Article