తెనాలిలో రోడ్డుపై యువకులకు లాఠీ దెబ్బలు.. ఆయనపై హత్యాయత్నం, ఎస్పీ కీలక ప్రకటన

1 year ago 44
Guntur District Sp On Tenali Beat Up: గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు యువకులను పోలీసులు కొట్టిన వీడియో వైరల్ కావడంతో ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసి హత్యాయత్నం చేశారని, వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. నిందితులపై గతంలో కూడా రౌడీషీట్లు ఉన్నాయని, పలు నేరాలలో వారికి ప్రమేయం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Read Entire Article