రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు గాను రూ.5,858 కోట్లను రిలీజ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వరద సాయం రూ.10,320.72 కోట్లు ఇవ్వాలని కోరగా.. కేంద్రం మాత్రం రూ.416.80 కోట్లు మాత్రమే మజూరు చేసింది. ఇక ఏపీకి రూ.1,036 కోట్లు విడుదల చేసింది.