తెలంగాణ ఆర్టీసీ 'సెల్ఫ్ టికెట్'.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరే టికెట్ తీసుకోవచ్చు

1 hour ago 1
Smart Ticket In Tgsrtc Non Stop Services: తెలంగాణ ఆర్టీసీ టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనుంది.. ప్రయాణికులే స్వయంగా టికెట్ తీసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రయాణికులు బస్సు టికెట్ తీసుకునేలా ప్లాన్ చేశారు. ముందుగా ఈ విధానాన్ని నల్గొండ టు హైదరాబాద్ నాన్‌స్టాస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో అమలు చేయనున్నారు.
Read Entire Article