తెలంగాణ ఐపీఎల్‌లో 8 జట్లు.. జూన్ 20న తొలి మ్యాచ్.. ఏ జిల్లా, ఏ ఫ్రాంచైజీ, ఎంతకు దక్కించుకున్నారంటే?

5 hours ago 3
దేశంలో ఐపీఎల్ క్రేజ్‌ కొనసాగుతుండగా.. తెలంగాణలోనూ మరో లీగ్‌ను హెచ్‌సీఏ ఏర్పాటు చేసింది. అచ్చం ఐపీఎల్ లాగానే 8 జట్లతో ఒక లీగ్‌ను రెడీ చేసింది. ఈ క్రమంలోనే 8 జట్లను దక్కించుకున్న ఫ్రాంచైజీల జాబితాను విడుదల చేసింది. ఒక్కో జట్టును ఫ్రాంచైజీలు ఎంతకు కొనుగోలు చేశాయి అనేది కూడా వెల్లడించింది. ఇక జూన్ 20న టీజీ20 లీగ్ తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article