తెలంగాణ కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా మాదిగలు, టాప్-10 కులాలు ఇవే..

1 week ago 4
తెలంగాణలో కులగణన సర్వే నివేదిక విడుదలైంది. మొత్తం 3.55 కోట్ల మంది జనాభా వివరాలు సేకరించగా.. 56.36 శాతంతో బీసీలు మెజారిటీ వర్గంగా నిలిచారు. కులాల వారీగా చూస్తే 10.3 శాతంతో మాదిగ సామాజిక వర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద కులంగా అవతరించింది. రెండో స్థానంలో షేక్ ముస్లింలు, మూడో స్థానంలో ముదిరాజ్‌లు నిలిచారు. సామాజిక న్యాయం, రిజర్వేషన్ల ఖరారుకు ఈ గణాంకాలు దిక్సూచిగా మారనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఓసీల్లో రెడ్డి, ఎస్టీల్లో లంబాడీలు అగ్రస్థానంలో ఉన్నారు.
Read Entire Article