తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. పోస్టులు, అర్హతల వివరాలివే..!

2 months ago 7
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TSCAB) రాష్ట్రంలోని ఏడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో కో-ఆపరేటివ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 23 లోగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
Read Entire Article