తెలంగాణ జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ హవా.. హైదరాబాద్‌కు దీటుగా ప్రాపర్టీ ధరలు

3 weeks ago 6
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు హైదరాబాద్ దాటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా వరంగల్ 350 ప్రాజెక్టులతో అగ్రస్థానంలో ఉండగా.. కరీంనగర్, యాదాద్రి, ఖమ్మం, నిజామాబాద్ వంటి పట్టణాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐల పెట్టుబడుల కారణంగా వరంగల్ వంటి ప్రాంతాల్లో 2BHK ధరలు రూ.50 లక్షలు దాటాయి. మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల రాజధానిపై ఒత్తిడి తగ్గి జిల్లాల్లో ప్రీమియం విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ భారీగా పెరిగింది.
Read Entire Article