తెలంగాణ టెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి షెడ్యూల్ ఇదే

1 week ago 4
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ టెట్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 15 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు జరగనున్నాయి. జూలై నెలాఖరులో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది ఇది రెండో టెట్ కాగా.. డీఎస్సీకి వెయిటేజీ ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విద్యాశాఖ కోరింది.
Read Entire Article