తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై వివాదం.. విజయశాంతి ఎమోషనల్ ట్వీట్

1 month ago 4
తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొత్త విగ్రహం నమునాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారిణి, కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ తల్లి ఏ రూపంలోఉన్నా.. ప్రతి రూపం మన తెలంగాణ తల్లి ప్రతిరూపమేనని అన్నారు.
Read Entire Article