తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి మరో 15 ఉద్యోగ ప్రకటనలు, కసరత్తు పూర్తి

1 hour ago 1
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ సిద్ధమైంది. మరో 15 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ నుంచి నెలకు రెండు, మూడు చొప్పున నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఆర్థికశాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందగా, ఇందులో 1,398 అటవీ బీట్‌ అధికారి పోస్టులు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌, స్టాటిస్టికల్‌, టెక్నికల్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పటికే తొమ్మిది నోటిఫికేషన్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది.
Read Entire Article