తెలంగాణ నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు, మంత్రి కీలక ప్రకటన

1 month ago 5
కుల వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. చేతి, కుల వృత్తులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంన్నారు. ఈ మేరకు తెలంగాణలోని చేనేతలకు మంత్రి శుభవార్త చెప్పారు. త్వరలోనే చేనేత రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు.
Read Entire Article