తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

4 months ago 18
తెలంగాణలో ఎండలు, వర్షాలు ఒకేసారి పంజా విసురుతున్నాయి. ఆదివారం నిజామాబాద్‌లో గరిష్టంగా 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. వడదెబ్బకు ఆదిలాబాద్‌లో ఒకరు మృతి చెందారు. మరోవైపు వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచన జారీ చేసింది. భూపాలపల్లి, వరంగల్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉండటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.
Read Entire Article