Mancherial No Helmet No Entry Rule: తెలంగాణలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహస్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ పేరుతో రూల్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేసన్, ప్రభుత్వ కార్యాలయాాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హెల్మెట్ ధరించి వస్తున్నారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు.