తెలంగాణ ప్రభుత్వ వినూత్న నిర్ణయం..రాష్ట్రంలో ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు

10 months ago 26
వివాహ బంధంలో సమస్యలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో రూ.5 కోట్లతో ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతుంది. వీటి ద్వారా వివాహానికి ముందే కౌన్సెలింగ్ ఇస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ, వన్ స్టాప్ సెంటర్లలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. దంపతుల మధ్య అవగాహన పెంచి, గృహహింస వంటి సమస్యలను తగ్గించడమే ఈ సెంటర్ల లక్ష్యం. పూర్తి వివరాలు..
Read Entire Article