తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 200 రోజుల పాటు వారందరికీ ఫ్రీగా పాల పంపిణీ

9 months ago 24
Milk for Pre School Children: ప్రజా సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో సారి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రీ స్కూల్ పిల్లల కోసం కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ముందుగా ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రారంభించారు. ఇది మంచి విజయం సాధిస్తే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. ఇంతకు పథకం ఏంటి అంటే.. దీని ద్వారా ప్రీ స్కూల్ పిల్లలకు ఏడాదిలో 200 రోజుల పాటు పాలు పంపిణీ చేేయన్నారు.
Read Entire Article