తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై సాగు చేసే భూమికి మాత్రమే..

9 months ago 23
urea for cultivated area only: వానకాలం సాగు సమయంలో యూరియా కొరతతో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, యాసంగి సీజన్‌ యూరియా పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగు విస్తీర్ణం ఆధారంగానే యూరియా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక యాప్ అభివృద్ధి చేసింది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు సాంకేతికతను వినియోగించనుంది. అలానే యాసంగి సీజన్‌కు సంబంధించి కేంద్రం నుంచి యూరియా సరఫరాను వేగవంతం చేయాలని కోరుతోంది.
Read Entire Article