తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

3 months ago 22
తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణపై తనకు ఉన్న అక్కసును పవన్ కళ్యాణ్ వెళ్లగక్కారని మండిపడ్డారు. తెలంగాణకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను.. పవన్ కళ్యాణ్ చదువుతున్నారని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
Read Entire Article