తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒక్కటే నామినేషన్.. కమలానికి కొత్త సారథి అతడే..!

8 months ago 7
Ramchandra Rao filed his nomination as the Telangana BJP president : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరెస్సెస్, సీనియర్ నేతల మద్దతుతో రాంచందర్ రావు ఎంపిక జరిగిందని తెలుస్తోంది. ఆయన నాయకత్వంలో పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుందని భావిస్తున్నారు.
Read Entire Article