తెలంగాణ మహిళలకు తీపి కబురు.. 65 లక్షల మందికి 'దసరా' కానుక

1 year ago 24
తెలంగాణలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. బతుకమ్మ చీరల పథకం స్థానంలో వీటిని ఇవ్వనున్నారు. ఈ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 318 కోట్లను ఇప్పటికే విడదల చేయగా.. ప్రస్తుతం 1.25 కోట్ల మీటర్లతో 25 లక్షల చీరల తయారీ పూర్తయింది. మరో 40 లక్షల చీరల ఉత్పత్తి కొనసాగుతోంది. దసరా నాటికి చీరలు తయారు చేసి మహిళలకు పంపిణీ చేయనున్నారు.
Read Entire Article