'తెలంగాణ మీ అయ్య జాగీరా అని అనడం తప్పా'.. పవన్ కళ్యాణ్‌ కామెంట్స్

1 month ago 11
తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తుండగా.. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను పవన్ కళ్యాణ్ వివరించారు. తనను గత కొన్ని నెలలుగా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని.. అలా అనడం తప్పా అని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు అని చెప్పడానికే జాగీరు అనే పదం వాడినట్లు వెల్లడించారు.
Read Entire Article