తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో స్పీడు పెంచిన జనసేన.. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు..!

6 months ago 31
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది. మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. కాగా, పెద్దపల్లిలో జనసేన పార్టీ తరఫున తొలి నామినేషన్ దాఖలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక చైర్‌పర్సన్, మేయర్ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరగనున్నాయి.
Read Entire Article